వినాయకుడి విగ్రహం తొలగించి వైఎస్సార్ విగ్రహం! అర్ధ రాత్రి వైఎస్సార్సీపీ దుశ్చర్య

0
365

అది ఒక ఇంటి ముందు వున్న స్థలం.ఆ కుటుంబం లో గత 10 సంవత్సరాల క్రితం ముగ్గురు అకాల మరణం చెందారు. శాంతి చేసుకోడానికి శాస్త్రం ప్రకారం వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. అయితే అర్ధ రాత్రి వైఎస్సార్సీపీ మూక ఒకటి ఆ వినాయక విగ్రహం తీసేసి వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది. వినాయకుడి విగ్రహం తొలగించే ప్రయత్నం లో పని ముట్ల తో చప్పుడు కాగా, ఆ కుటుంబీకులు లేచి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లో వాళ్ళు తమ ప్రాణాలు పనం గా పెట్టాల్సి వచ్చింది…

ఈ భయానక సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా , జంగారెడ్డి గూడెం, పట్టిన్న పాలెం లో జరిగింది. మూడు రోడ్ల కూడలి లో ఒక ఇంటి ముందు విగ్రహ మండపం ఉంది. దానికి నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఈ స్థలం లో వైఎస్సార్ పార్టీ వాళ్ళు అర్ధ రాత్రి దాడి చేసి వినాయక విగ్రహం తొలగించే ప్రయత్నం చేశారు.

తమ పై ఎలా దాడి చేశారో వివరిస్తున్న బాధితురాలు

అడ్డుకున్న ఆ కుటుంబం లోని ఆడ వాళ్ళను నిర్దాక్షిణ్యంగా తోసేశారు. భయానక సంఘటనలో చివరికి తమ ప్రాణం పోయిన పర్వాలేదు అనుకునే స్థితి కి వచ్చింది ఆ కుటుంబం.

చస్తే పార్టీ చూసుకుంటుంది !

టీవీ5 కి ఇచ్చిన సమాచారం ప్రకారం, బాధిత స్త్రీ తనను మండపం నుంచి తోసేసేముందు, పార్టీ పెద్దలు ఆ యువకులు తో ఆ ఆడ గుంపు నీ లాగి అవతఅలా లాగి పడెయ్యండి, చస్తే పార్టీ చూసుకుంటుంది , అని అన్నారు.

ఇంత జరి గాక ఇప్పుడు , mro officer గారు వచ్చి ఈ స్థలం మీ ఇంటి ముందు వున్నా కూడా మీద కాదు. ప్రభుత్వం కిందకు వస్తుంది. ఇక్కడ మీరు వినాయక మండపం పెట్టడానికి వీలు లేదు అని తీర్మానించింది.

తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల్లో వైఎస్ విగ్రహాలు రోడ్ ల పై వున్నాయి…వాటికి పెర్మిషన్ వస్తుంది కానీ వినాయక విగ్రహానికి ఎలా వస్తుంది…

Andhra ప్రజలు ఉచిత పథకాలకు ఆశ పడి వైఎస్సార్సీపీ కి అందలం ఎక్కించారు. కేవలం 6 నెలల్లో ఇంత అరాచం కళ్ళారా చూసి మళ్ళీ ఉచిత పథకాలకు ఆశ పడి రౌడీ రాజ్యాన్ని గెలిపించొద్దు అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here