టీవీ9 దీప్తి సిగ్గుమాలిన పనిని బయటపెట్టిన నెటిజెన్స్… ఆవిడ పాత వీడియోలు గెలికి మరి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశారు

0
4807

టీవీ9 దీప్తి, మొన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో తన ఓవరాక్షన్ చూపించారు. ఇప్పుడు జనాలు తనను మర్చిపోతున్నారు అని అనుకుందో ఏమో మళ్లీ ఒక సంచలన వీడియోతో జనాల ముందుకు వచ్చింది.

ఇప్పటికిప్పుడు సంచలనం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది , అసలు సిసలు సంచలనాల (దేశ వ్యతిరేక ,అవినీతి రాజకీయ నాయకుల )మీద పడితే తాట తీస్తారు. సులభంగా సంచలనం అవ్వాలి కానీ ఏవరు మనల్ని ఏమీ అనొద్దు, మనకు ఏ హానీ అవొద్దు అంటే ఎలాంటి సంచలనం చేయాలి?.. “ఏముంది భారత సంస్కృతి మీద ,హిందూ పండుగల మీద పడితే సరిపోతుంది మనల్ని ఎవరూ ఏమీ అనరు” , అని అనుకున్నట్టు ఉంది దీప్తి నల్లమోతు.

అంతే దీపావళికి రెండు వారాల ముందే ఒక ఓవర్ యాక్టింగ్ వీడియో చేసి వదిలింది. అంబులెన్స్లో ఆదరాబాదరాగా డ్రైవర్ని తరుముతూ ఉంటుంది, తీరా ఏంటా అని చూస్తే సిటీ outskirts చేరాక అంబులెన్స్ లో నుంచి ఒక మొక్క తో బయటకు దిగుతుంది.

విజ్ఞప్తి : చదివిన తరువాత watsapp lo share చెయ్యండి….ఈ తతంగం దీప్తి నల్లమోతు, ఇంకా టీవీ9 వాళ్ళు చదివి సిగ్గు పడాలి….ఇంకొక సారి అసహ్యం పుట్టించే లా చెయ్యడం మానుకుంటా రు.

అంటే దీపావళి రోజున ఒక చిన్న మొక్కను హైదరాబాద్ సిటీ నుంచి నగర శివారులో కి ఆదరాబాదరాగా అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టి తరలిస్తుంది .

అంటే దీపావళి రోజున చిన్న ముక్కలన్నీ చచ్చిపోతా యా??

మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎప్పుడైనా మన ఇంటి ఆవరణలో ఉన్న ఒక్క మొక్క అయిన దీపావళి రోజున చచ్చిపోయిందా??

టీవీ9 దీప్తి చేసిన హడావిడి అంతా దీపావళి రోజున ఒక చిన్న మొక్కను కాపాడడం.

సరే ఎంత హడావుడి చేసింది ఇంత ఓవరాక్షన్ చేసింది , ఈవిడ పెద్ద ప్రకృతి ప్రేమికురాలు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే…..

ఈవిడగారు బిగ్బాస్లో వెలగబెట్టిన ఘన కార్యానికి ఉబ్బి తబ్బిబ్బు అయిపోయిన ఈవిడ కుటుంబసభ్యులు ఈవిడ శ్రేయోభిలాషులు, బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు వెల్కమ్ చెప్తూ చేసిన హడావిడి లో ఎన్ని టపాసులు కాల్చారు మనమంతా సోషల్ మీడియాలో టీవీలో చూశాo.

ఇప్పుడు ఆ వీడియో ఈ వీడియో క్లబ్ చేసి తెలుగు ప్రజలు టీవీ9 నీ, దీప్తి ని ఒక ఆట ఆడుకున్నారు.

ఒక వ్యక్తి అయితే ఏకంగా “చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి సాని కొంపలు అన్నట్టుంది” నీ వ్యవహారం అని తన ఫేస్ బుక్ వాల్ పై నే ఈ వీడియో పెట్టేసి షేర్ చేశాడు.

దీప్తి Bigboss show నుంచి తన ఇంటికి వచ్చినప్పుడు , తానేదో ఒలంపిక్ గోల్డ్ మెడల్ సాధించినట్లు ఈవిడ కుటుంబం పటాసులు కాలుస్తూ నానా హంగామా చేసింది.

ఇలాంటి సిగ్గుమాలిన వీడియోలు చేయాలి ఎందుకు దాని తర్వాత మాటలు పడడం ఎందుకు. ఒకరికి చెప్పే ముందు అసలు మనం ఏం చేస్తున్నాము మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముందు గ్రహించాలి కదా.

Related news: 👇👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here