Rohingya muslim అద్భుత నటన చూసి తరించండి

0
96

క్యాబ్ bill, NRC చట్టం గురించి నానా హడావిడి చేస్తున్న కాంగ్రెస్ కమ్యునిస్ట్ పార్టీ లు అసలు ఆ bills యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ప్రజలకు తెలియ నీకుండ చేస్తున్నాయి. Rohingya muslims అనగా అప్పటి బర్మా దేశం (ఇప్పుడు మయన్మార్) లో దాదాపు 10000 మంది హిందువులను అతి కిరాతకంగా చంపడం తో, అక్కడి బుద్ధిష్ట్ majority ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎంతలా అంటే, శాంతి కోరుకునే బౌద్ధ భిక్షువు లు సైతం రోహింగ్యలను దేశం నుంచి తరిమి కొట్టమని అక్కడి ప్రభుత్వం పై వత్తిడి తెచ్చింది..

రోహింగ్యా జాతి అతి కిరాతకంగా ప్రవర్తించే జాతి. ఏ దేశం కూడా వీరిని ఉంచుకొదు.బంగ్లాదేశ్ నిజానికి ముస్లిం majority దేశం అయినా కూడా , వాళ్ళు కూడా వీళ్ళని ఒక క్యాంప్ లి కన్నేసి వుంచారు.. బంగ్లా తీరం లో ఒక ద్వీపం లో సగం మందిని వదిలేశారు. ఆ ద్వీపం ఏడాది లో సగం రోజులు మునిగి వుంటుంది.

ఇలాంటి తెగ ని మన రాజకీయ పార్టీ లు ( కాంగ్రెస్, communist, tmc , mim) వాళ్ళ ముస్లిం ఓట్ బ్యాంక్ నీ పెంచుకోడానికి మన దేశం లోకి రానిచ్చి వారికి సహాయం చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here