హైదరాబాద్ గోశాలలో ముస్లింల దోపిడి.. ఒక హిందూ స్త్రీ ఆవేదన

0
253

హైదరాబాద్లోని లోవర్ ట్యాంక్ బండ్ లో ఉన్న ప్రఖ్యాత గోశాల ముందు బహిరంగంగా ముస్లింలలో ఆక్రమణ దోపిడీ జరుగుతోంది. ఇక్కడ గోశాలలో కొన్ని వందల ఆవులు ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతోమంది ఉత్తరభారతీయులు మరియు హిందూ భక్తులు, గోవులకు పూజ కోసం సేవా గోదానం చేయాలనుకున్నవారు ఇక్కడ వచ్చి తమ పూజా కార్యక్రమాలను తమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.

ఈ గోశాల లో ఉన్న ఆవుల కి గడ్డి, కూరగాయలు , ధాన్యాలు ఆహారంగా పెట్టి పుణ్యం కోసం పూజిస్తారు.

అయితే ఇక్కడ గోశాల బయట కొన్ని stalls వుంటాయి.ఆ stalls lo ఆవు లకు సమర్పించు కోడానికి , కూరగాయలు, గడ్డి ,పండ్లు వగైరా అమ్ముతారు. అయితే ఈ స్టాల్స్ లో కూడా ముస్లింల దురాక్రమణ పెరిగిపోయింది. గోశాల ఆవరణలో ఉన్న ఈ స్టాల్స్ చాలామటుకు ముస్లింల చేతిలో ఉన్నాయి. ఇక్కడ స్టాల్ పెట్టుకోవాలి అంటే ఒక హిందువు అక్కడ ఉన్న ముస్లింలకి రోజుకి 300 రూపాయలు చెల్లించాలి.

ఇదేం విడ్డూరం గోశాల గోపూజ ,అ గోశాల నిర్వహిస్తున్న వ్యక్తులు ,దీని చుట్టూ ఉన్న వ్యవస్థ అంతా హిందువులది, అలాంటప్పుడు ఇక్కడ అ ఆవు ల కోసం అమ్మే గడ్డి కూరగాయలు అమ్మే ది మాత్రం ముస్లిం. అక్కడ ఒక హిందువు షాపు పెట్టుకుని ఆ కూరగాయలు, గడ్డి, అమ్ముకోవలంటే ముస్లిం కుటుంబాల కు రోజుకు 300 చెల్లించాలి….. ఇది ఎక్కడ అన్యాయం అంటూ ఒక హిందూ భక్తురాలు ఆవేదనతో వీడియో తీసి నెట్ లో పెట్టింది.

ఈ ఈ గోశాల ట్యాంక్బండ్ కి వెనుక వైపు ఉన్న వీధిలో అనగా లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ లో మనకి కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here