బరితెగించిన అజాం ఖాన్ ; జయప్రద లోదుస్తుల (Underwear) పై వ్యాఖ్యలు

జయప్రద లోదుస్తుల (Underwear) పై వ్యాఖ్యలు

0
682
jayapradha azam khan

ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ ( SP ) కి చెందిన వివాదాస్పద నేత అజాం ఖాన్ , ఎలక్షన్ మీటింగ్ లో జయప్రద లో దుస్తుల పై అసభ్యంగా కామెంట్ చేసాడు. “జయప్రద గురించి తెలుసుకోవడానికి మీకు 17 సంవత్సరాలు పట్టింది, కానీ ఆమె వచ్చిన 17 రోజుల కె నేను ఆవిడ వేసుకొనే అండర్వేర్ ఖాఖీ అండర్ వేర్ అని గుర్తించాను” అంటూ రాంపూర్ ప్రజలను ఉద్దేశించి భారీ సభలో ఆయన వ్యాఖ్యానించాడు.

జయప్రద రాంపూర్ నుంచి రెండు సార్లు ఎంపీ గ గెలిచినా సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె (SP)పార్టీ నుంచి బయటకి వచ్చి బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. అలాగే తనను అజాం ఖాన్ ఆ రోజుల్లో ఎలా ఇబ్బంది పెట్టాడో పలు మార్లు మీడియా కి వివరించని సంగతి తెలిసిందే.

For Full video check the below link :

https://www.youtube.com/watch?v=eIH0KI03iNg

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here