హిందువులను గాడిదల తో పోల్చిన టీవీ9

0
340

టీవీ9 సామాజిక కోణం లో జ్ఞాన బోధ చేస్తూ కట్నం అడిగిన వాడు గాడిద అంటూ quotation lu ఇవ్వడం ఇంత ముందు మనం చూశాం… జ్యోతిష్యం కూడా మూడ నమ్మకం అంటూనే జ్యోతిష్యం పై కమర్షియల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూనే ఉంటుంది టీవీ9 ఛానల్. ఈ విషయాలు ఇలా ఉంటే ప్రస్తుతం దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని టీవీ9 సంస్థ 2 క్లిప్స్ రిలీజ్ చేసింది. అందులో ఒకటి దీప్తి, ఆదరాబాదరాగా ఓవరాక్షన్ చేస్తూ ఒక ఆంబులెన్స్ లో ఒక చిన్న ముక్కను నగర శివారు దాటి స్తుంది. ఇది ఎక్కడ పైత్యం అని తెలుగు ప్రజలు గత వారం ముక్కున వేలేసుకున్నారు. ఈ షాక్ నుంచి తేలకముందే ఇప్పుడు ఇంకొక వీడియోని రిలీజ్ చేసింది.

ఇది మరీ దారుణం ఇందులో వ్యంగ్యం లేదు ఓవరాక్షన్ అసలు లేదు డైరెక్ట్ గా ఒక చిన్న పిల్లవాడి చేత హిందువులు అందులోనూ టపాసులు కాల్చే వాళ్ళు అందులోనూ దీపావళినాడు టపాసులు కాల్చే వాళ్ళు గాడిదలు అన్నట్టు ఆ వీడియో తీశారు.

ఆనందంతో దీపావళి టపాసులు కలుస్తున్న ఆ వృద్ధుడిని, ఒక పిల్లవాడు కోపంతో ఫోటోలు తీస్తూ ఉంటాడు. అది చూసిన ఆ వృద్ధుడు తీయరా ఇంకో రెండు ఫోటోలు తియ్యి అని అంటాడు. ఆ రెండు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆ ఫోటోలు ఎలా వచ్చాయి చూపించు అని ఆశగా అడుగుతాడు. ఆ రెండు ఫోటోల్లో గాడిద మొహం vasthundhum. సౌండ్ pollution చేసేవారు ఇలాగే కనిపిస్తారు అని అంటాడు ఆ పిల్లవాడు… దీపావళి నాడు టపాసులు కాల్చే వాళ్లంతా గాడిదలా కనిపిస్తారని టీవీ9 ఉద్దశం.

గత 15 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు నీతి బోధిస్తూ వచ్చిన టీవీ9 ఈ సంవత్సరం ఏం జరిగిందో అందరం చూశo. దాని సీఈఓ ఇతర అధికారులు ఎంత పెద్ద స్కామ్ లో ఇరుక్కొని ఎన్ని రోజులు జైల్లో కుక్క పడ్డారో మనం అందరం చూశాం . ఇలాంటి నీతిమాలిన ఛానల్ దిక్కుమాలిన ఛానల్ కి ఇలాంటి ఆలోచనలు గాక ఇంకేం వస్తాయి.

సోషల్ మీడియాలో కొందరైతే బహిరంగంగానే టీవీ9 చేష్టల పై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీవీ9 అలవాటుగా మారిందని ఎప్పుడూ హిందూ పండుగలు మీద పడి చస్తుంది కానీ బక్రీద్ రోజున కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు కలుషితమవుతుంది కొన్ని లక్షల మూగ జీవులు నరక పడతాయి కానీ ఈ ఈ బక్రీద్ రోజున జరిగే పొల్యూషన్ గురించి టీవీ9 ఈరోజు కూడా మాట్లాడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here