వరద లో బార్ మునిగింది , అయినా కూడా మందు తాగుతూనే వున్నారు . ఒక్క మందు బాబు కూడా టేబుల్ వదల్లేదు.

వరద లో బార్ మునిగింది , అయినా కూడా మందు తాగుతూనే వున్నారు . ఒక్క మందు బాబు కూడా టేబుల్ వదల్లేదు.

0
134
bar gets flooded

ప్రపంచం ఏమైపోయినా కూడా మందు తాగేవాడికి పట్టదా…. అలాగే వుంది ఈ వింత యవ్వారం. బార్ మొత్తం వరదలో మునిగింది కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా టేబుల్ వదల్లేదు, బాటిల్ విడవలేదు…..

చుక్క ,ముక్క ఉంటే చాలు , ప్రళయం వచ్చ్చిన పట్టదు మనకి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here