బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నాడని దళితుడిని చంపేశారు; మౌనంగా వున్న కమ్యూనిస్ట్ లు

వెస్ట్ బెంగాల్ లోని పురూలియా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మొన్న జరిగిన పంచాయత్ ఎన్నికల్లో బీజేపీ కి సపోర్ట్ చేసి , ఆ పార్టీ కోసం ప్రాచారం చేసిన ఒక దళిత యువకుడిని , బీజేపీ ప్రత్యర్ధులు చంపేశారు. పురూలియా జిల్లా అప్పటి వరకు మమతా బెనర్జీ పార్టీ ఐన త్రిణమూల్ కాంగ్రెస్ కి కంచు కోట, కానీ మొన్న జరిగినియా ఎన్నికల్లో బీజేపీ అక్కడ ౭ స్థానాలలో గెలుపొంది టీఎంసీ కోట ను బద్దలు కొట్టింది. అందుకు ప్రతీకారంగా బీజేపీ కి చెందిన ఒక యువ దళిత కార్యకర్త ని దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. త్రిలోచన మహిత స్థానికంగా వున్నా కళాశాలో విద్యార్ధి, BJP లో ఇప్పుడిప్పుడే వేగంగా ఎదుగుతూ, ఆ పార్టీ కి లోకల్ గా ఎదగడంలో కీలక పాత్ర వహించాడు.

Dhalit killed for supporting BJP

మృతుడి తండ్రి హరిరామ మహతో చెప్పిన దాని బట్టి , త్రిలోచన సాయంత్రం స్టడీ మెటీరియల్ కోసం మార్కెట్ కి వెళ్ళాడు,ఐతే ఎనమిది గంటల సమయంలో , భయం తో కాల్ చేసిన త్రిలోచన , తనని ఎవరో కిడ్నప్ చేసారని , చంపేస్తాము అంటున్నారు అని తన అన్న కి చెప్పాడు.

తన షర్ట్ పై దుండగులు రాసిన విషయం ఏంటంటే ” నిన్ను ఎలక్షన్ టైం నుంచి చంపాలనుకున్న, ఇప్పుడు కుదిరింది, ఇంత చిన్న వయసులో బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నందుకు నీకు ఈ శిక్ష “.

  • submit to reddit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *